Breaking News

*దేశంలో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప-ఎన్నికల షెడ్యూల్ విడుదల*: *పశ్చిమ బెంగాల్‌లో 3, ఒడిశాలో ఒక అసెంబ్లీ స్థానం*, *బెంగాల్‌లో భవానీపూర్, శంషేర్‌గంజ్, జంగీపూర్ నియోజకవర్గాలు*, *ఒడిశాలోని పిప్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు* | *సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్* | *ఎన్నికల నోటిఫికేషన్ సెప్టెంబర్ 6*, *నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సెప్టెంబర్ 13*.....| *BIG BREAKING NEWS* : ■ హుజురాబాద్ , బద్వేలు ఉప ఎన్నికలు వాయిదా...! ◆ కారోన కారణంగాఉప ఎన్నికల వాయిదా - ఎన్నికలు సంఘం.